జుక్కల్ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలి

Jukkal MLA should be given minister post

చట్టం బిచ్కుంద : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మంత్రి పదవి ఇవ్వాలని జుక్కల్ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ హనుమంత్ యాదవ్ గత కొన్ని శతాబ్దాల నుండి మన నియోజక వర్గం అభివృద్ధికి నోచుకోనందున మా ప్రియతమా నాయకుడు తోట లక్ష్మీకాంతరావు కి మంత్రి పదవి ఇచ్చి జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి పథకంలో నడిపించగలరని పెద్దలు ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

 

Comments are closed.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More